My Love Story with Amani - 5
ఆ రోజు నేను మా roommate s తో కలిసి నా nokia X2-00 ఫోన్ ను రిపేర్ చేయించడానికి HNKలోని ఒక్క మొబైల్ షాప్ కి పోయాము అక్కడ టైం పడ్తుంది అని సెల్ షాప్ వాడు చెప్పితే నేను మా ఫ్రెండ్ టి తాగాడికి ఆ షాప్ నుండి బయటకు బయలుదేరి వెళ్ళాను...........
అప్పుడు మా ఫ్రెండ్ నన్ను ఎవరో పిలుస్తున్నారు అన్నాడు నేను ఎవరని చూసాను అక్కడ ఎవరు లేరు పదపోధం అన్నాను ...... అప్పుడు వీరస్వామి అని పిలుపు వినబడింది ఎవరని చూసా ....... మనది చిన్న మెదడు కదా గుర్తు పట్టలేక పోయా ....ను ...!
అమనీ :: మీరు స్వామి గారు కదా ...!?
నేను :: అవును మీరు ఎవరు....!
అమని :: నేను ఆమని రామగిరి గట్టయ్య బిడ్డను బావ....!
నేను :: అవునా ఎలా వున్నావు ఇప్పుడు ఎం చేస్తున్నవు ఆమనిగారు ...
అమని :: ఆ బావగారు ఇక్కడ KU లో M.P.Cs చేస్తున్న బావా....
నేను :: మరి education ఎలా వుంది
అమని :: పరవ్వలేదు .....!, మరి మీరు ఎం చేస్తున్నారు బావగారు.....?
నేను :: MBA చేస్తున్న....! కోద్హిగా పని వుంది మళ్ళి కలుస్తా .....
అమని :: మరి ఎలా కలుస్తాము .... నీ ఫోన్ నెంబర్ చెప్పు బావ
నేను :: నా ఫోన్ రిపేరు కు ఇచ్చను నీ నెంబర్ ఈ మొబైల్ లో కొట్టు నీను ఈవెనింగ్ కాల్ చేస్తా ఓకే నా..... (అని మా ఫ్రిండ్ ఫోన్ తనకు ఇచ్చాను)
ఆమని :: సరే బావ అని నెంబర్ ఇచ్చి అక్కడి నుండి వెళ్లి పోయినది
తరువాత రోజు నీను తనకు కాల్ చేసి కోది చెపు మాటలాడిన ఇక మొదలు రోజు 2౦/- Rs బాలన్స్ కచ్చితంగా అయిపోయేవి
అప్పటి వరకు మా ఫ్రెండ్స్ ఫోన్స్ లో ఇంత చెపు ఎం మాటలాడు కుంటారు అనుకునే వాడిని ఆ తరువాత ఈ JIO అప్పుడు ఎందుకు రాలేదు అనుకునే వాడిని
Comments
Post a Comment