అలా అలా వెళుతున్న నా ప్రేమ కథలో ఒక్కసారిగా ఒక్క కుదుపు....
తన నాకు దూరంగా వేల్లవలిచిన పరిస్థితి ఎదురు అయింది,,,,, తానా చదువుకోసం హన్మకొండలోని ఒక్క కళాశాలలో చేరింది....* అక్కడ మొబైల్స్ వాడ కూడదు,,,!
*
కొన్ని రోజాల తరువాత అది 2EDMARCH, 2015 రాత్రి 9:30 TO 10PM మద్య తను నాకు ఫోన్ చేసింది....
నీను ఎవరు అని అడిగినాను .....?నీను బావ ఆమని ....!
ఎలా వున్నావు బాగా రోజులు అవుతుంది కదా మరిచిపోయావా....!
నన్ను అని అడిగింది.....?
నేను : నీను నిన్ను మరిచిపోవడం కలలో కూడా జరగదు నా ఆమని...
ఆమని: అంత లేదు నీకు బావగా....!
నేను : మరి ఎంత వుంది అనుకునతున్నావు ప్రియ...!
ఆమని: OK.....! మా ఫ్రెండ్ నీతో మాటల్డుతుంది ఆటా బావగారూ ఒక్కసారి మాటలాడు తనతో
ok నా......!
నేను : ok
సమంతా( ఆమని ఫ్రెండ్): హలో
నేను : హలో ఎవరు
సమాంత : నా పేరు సమంతా బావా...నీను ఆమని ఫ్రెండ్ ను
నేను : ok చెప్పండి ఎం సంగతాలు...
సమంత : ఈ రోజు మా కాలేజిలో ప్రిరివాల్ పార్టి లో మీము డాన్స్ చేస్తున్నాం మీము ఎ సాంగ్ కు డాన్స్ చేస్తున్నో చెప్పు కో చూద్దం
నేను : ...........................! బావగారి చుపులుకు ......! సాంగ్ గా ....
సమాంత : అవును .....! బావ మీరు తోపు....
నేను : అంతే కదా ... మరి
ఆమని : బావ నీను మాకు టైం అయింది మీము వేల్లుతున్నాం మళ్ళి ఫోన్ చేస్తా .....
ఐ ............లవ్...........U బావగారు ....!నేను : నేను కూడా నిన్ను బాగా మిస్ అవుతున్న ఆమనిగారు
ఆ తరువాత మళ్ళి కొన్ని రోజుల దాక తను కలవలేదు
**********************************************************
తను మల్లి హన్మకొండ లోని బస్సు స్టేషన్ వద్ద కనబడినది....
అక్కడ నా ప్రేమ మల్లి మొదలు అయింది
Ippudu ekkada undhi
ReplyDeleteనా హృదయం లో
Delete