అలా TVS బైక్ మీద మొదలైన మా ప్రేమ ఆ పెళ్లి లోనే మా పెళ్లి కూడా జరుగుతే బాగుండు అని అనుకునేంతగా ముదురిపోయింది..!
అలా అవని నేను ఇంటికి చేరుకున్నాము. మన వాళ్ళు షాప్ నుండి రావడానికి టైం పడుతుంది మీరు తిని పడుకోండి అని మా చుట్టాలు మమ్ములను రామన్నారు...
నేను మంచి ఆకలి మీద వుండి తినడానికి లోపలికి పోయి అవని కోసం ఎదురుస్తున్నా..... కానీ తను మాత్రం లోపలికి రావడం లేదు...........
ఎందుకు అని ఆలోచిస్తూ వున్నా ఇంతలో నాకు మా చిన్నమ్మ అన్నం పెట్టుకవచ్చింది......
నేను మా చిన్నమ్మ ను అడిగినా తను తినాదటన... అని....!
అప్పుడు మా చిన్నమ్మ చెప్పింది "అవని తను వాలా అమ్మతో కలసి భోజనం చేస్తుంది"ఆట....
అలా చెప్పే వరకు నాకు తన పైన వున్న ప్రేమ కాస్తా........
అంతకు మించినా బంధము గా మరి పోయినది....
ఆ రోజు కలలో ఒక్క పాటకు మీ ఇద్దరం డాన్స్ కూడా చేసాం....!
మరుసటిరోజు సాయంత్రం అందరూ ఫోటోలు దిగుతుండగా ఫోటోగ్రపర్ నన్ను ఒక్క ఫొటోకు పోజు ఇవ్వమనడు అప్పుడు నేను తను పిలిసి మరి ఫోటో దిగిన కానీ మాతోటి వయసు వున్నా వారు అందరూ వున్నారు ఆ ఫొటోలో.......!
💐
Comments
Post a Comment