కల్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇచ్చే మొత్తాన్ని భారీగా పెంచింది ప్రభుత్వం. బడ్జెట్ లో ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకొచ్చిన పథకం కల్యాణలక్ష్మి, షాదీముబారక్. ఈ పథకం కింద ఇప్పటి వరకు 51 వేల రూపాయలు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.75 వేల 116 పెంచుతున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే కాకుండా.. బీసీలు కూడా ఈ పథకం కింద లబ్దిపొందుతున్నారు. పేదింట్లో ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వం ఈ బహుమతి ఇస్తుంది. ఇక నుంచి 25వేల రూపాయలు అదనంగా.. రూ.75వేల 116 ఇవ్వనుంది ప్రభుత్వం.
సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు *16 వ తేదీన సారలమ్మ , పగిడిద్దరాజు , గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.* *17 వ తేదీన సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరుతుంది .* *18 వ తేదీన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.* *19 వ తేదీన దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.* ☘సమ్మక్క మేడారం ఎలా వచ్చింది ?☘ ‘‘పుట్టు భయ్యక్క పేట పురమందు వెలసినా ఆ చందా పరుమయ్యా ఆ యింటి సమ్మక్క.’’ సమ్మక్క భయ్యక్కపేటలో పుట్టింది. ‘చందా’ అనే పేరు గల పరుమయ్య ఇంట్లో ఉండేది. ప్రస్తుతం గుడి బయ్యక్కపేటలో ఉంది. *‘బయ్యక్కపేటలో ఉండలేను. మేడారం పంపించమని’* కోరుతుంది. ‘చందా’ పరుమయ్య మేడారం గ్రామం వచ్చి (మేడారానికి బయ్యక్కపేట 10 కి.మీ దూరంలో ఉంటుంది.) అక్కడి గ్రామ తల్పతి (కులపెద్ద), వడ్డె (పూజారి), అర్థి బిడ్డతో (ఆక్షిశితులను) మాట్లాడి సమ్మక్క *‘బయ్యక్కపేటలో ఉండను’* అంది. కాబట్టి , మేడారం తీసుకెళ్తున్నానని 3 వ గోత్రికం ‘కొక్కెర’ అను ఇంటి పేరు గలవారిని , 5 వ గోత్రికం ‘సిద్ధబోయిన’ అనే ఇంటి పేరుగల వారిని వడ్డెలు ఒప్పించి మేడారంలో దించి పోతాడు. ఆనాటి నుండి ఇప్పటివరకూ వా...
Comments
Post a Comment