హాయ్ ఎలా వున్నారు మిత్రమా...! నీను ఈ మద్య ఒక్క న్యూస్ రోజు పేపర్ లో చుసుతున్నాను అది ఆత్మహత్య దీనికి ఏ విధమైన లింగ వర్ణ వర్గ బేధం ఏది లేదు ఈ ప్రపంచం లో ఒక్క దీనికి వున్నా క్రేజు దేనికి లేదు సర్వరోగా నివారిణి ఇది....! కారణం ఏది అయిన మనం చావడం వలన ఏమి లాబం ...! ఒక్క గొప్ప వ్యక్తి తన చిన్నతనం లో చాలా బాదలు అనుబవించినాడు ఇప్పుడు ఆ వ్యక్తి న్ని ఈ రోజు ప్రపంచం మొత్తం వాడు మా వాడు అంటున్నారు..? ప్రతి ఒక్కరికి ఎదో ఒక్క టాలెంట్ వుంటుంది... మరి అది ఎలా కనిపెట్టాలి.....??????? అనుకుంటూ వుండే కన్నా నీ పని నీవు చేయి ఆ టాలెంట్ అనే విషయం నీ తోటివారికి వదలివెయ్యి వాళ్ళు చూస్తారు