ప్రేమ లోకం లోకి నీకు స్వాగతం ప లుకుతున్నా రా.... నా ప్రాణమా...! నీ చిరు సందేశంతో నాలోని ప్రేమను మేలుకోలిపిన నా కలవ... నా చుట్టూ అల్లుకున్న నీ ఆలోచనలును దాటడం నా తరమా..... నీ నవ్వుల సందడి లో నన్ను నేను మరిచిపోయి నీ కోసం రానా..... న్వువు నా ప్రాణం... నీ నవ్వు కోసం నేను ఎంత దూరం అయినా వెలుత..... నా పంచ ప్రాణాలకు నీవు ఆధారం...... నీవు కాదు అంటే దేవదాసును.... నీవు సరే అంటే నీ దాసుడను.....! ఇట్లు నీ ప్రేమ కోసం ఎదురుచూస్తున్నా నీ ప్రాణం -స్వాMI NOTE: నా ప్రేమ లేక కాదు